ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్ల చేతిలో వరుసగా వైట్ వాష్ పరాభవం చవిచూసిన టీమిండియా ఇప్పుడు వన్డే ఫార్మాట్ సవాల్ కు సిద్ధమైంది. టీ20 జట్టుతో పోలిస్తే సీనియర్ల రోల్ పెరగనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.