ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కి లోక్ సభ ఎన్నికలకి ముందు భారీ షాక్ తగిలింది. అది ఊహించిన పరిణామమే అయినా… ముందు జాగ్రత్త లేకపోవడంతో పార్టీ మాత్రం డైలమాలో పడిందట.

Bibi Patil who shocked the BRS... The Rose Party is in limbo as it does not find a candidate