దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాకినాడ లవ్ జిహాద్ కేసులో అసలు నిజంగా తప్ప ఎవరిది? లవ్ జిహాద్ జరిగిన మాట వాస్తవం. సాదిక్ ఖాన్ అనే నీచ్ కమీనే కు*త్తే గాడు వివాహిత అయినసౌజన్యను ఫిజికల్ గా వాడుకోవడం, మతమార్పిడి చేయించాలి అనుకోవడం పచ్చి నిజం. కానీ ఈ కేసులో తప్పంతా సౌజన్యదే. భర్త ఉండగానే వేరే మగవాడితో లైంగిక సంబంధాలు పెట్టుకుని, ఇంటి గుట్టుమట్లన్నీ, వ్యక్తిగత సమాచారం అంతా వాడికి చెప్పి.... అన్ని రకాలుగా లొంగిపోయి.... భర్త హత్య లో కూడా చేయి కలిపింది సౌజన్య. కారణం ఏదైనా అయి ఉండొచ్చు సౌజన్య తప్పు చేయడం వల్ల అది 100 తప్పులకు దారితీసింది.సాదిక్ అనే ఒక క్రిమినల్ కి సౌజన్య ఎరగా మారింది.సాదిక్ లాంటి లుచ్చా గాళ్లు ప్రతి చోట ఉంటారు. ఏ ఆడది ఎప్పుడు దొరుకుతుందా మాటు వేసి ఎలా కాటు వేద్దామ.... అని చూస్తుంటారు. అలర్ట్ గా ఉండాల్సింది ఆడపిల్ల లే. సౌజన్య వయసు 36 సంవత్సరాలు. సాదిక్ అనే వాడి వయసు 26 సంవత్సరాలు. వాళ్ళిద్దరి మధ్య 10 ఏళ్ళు తేడా.
సౌజన్య భర్త జగదీష్ రెడ్డి నరాలు జబ్బుతో బాధపడుతూ ఉండొచ్చు. అతనికి మానసిక సమస్యలు కూడా ఉండొచ్చు. అంత మాత్రాన సౌజన్య మరో మగాడితో లైంగిక సంబంధం ఎలా పెట్టుకుంటుంది? మొగుడికి ఆరోగ్యం బాగోలేనంత మాత్రాన వెంటనే మరో మగాడి తో లైంగిక సంబంధం పెట్టేసుకుంటారా? అలా అయితే ప్రపంచంలో సగం మంది ఆడవాళ్లు సంసారాలు చేయలేరు. భర్త జగదీశ్ రెడ్డికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అతనితో సౌజన్య కి విభేదాలు కూడా ఉన్నాయి... దానిని అనువుగా తీసుకుని వాళ్ల సంసారంలో చొచ్చుకు వచ్చాడు సాదిక్ అనే వెధవ. దానికి కారణం ఎవరు సౌజన్య కాదా? నీకు భర్తతో విభేదాలు ఉంటే పరిష్కరించుకో. అది కుదరకపోతే విడాకులు తీసుకో. అంతేగాని మరొకరితో కలిసి భర్తకి విషం ఇచ్చి చంపాలనే కుటిల ఆలోచన సౌజన్య మానసిక అపరిపక్వతను అంటే ఇమెచ్యూరిటీని బయటపెడుతుంది. పదేళ్లు భర్తతో సంసారం చేసి... వేరే మగాడితో కలిసి అసలు ఎలా చంపాలనిపించింది?
నీ చదువు, సంస్కారం, కుటుంబం సంస్కృతి ఇవన్నీ ఏమైపోయాయి. వాడెవడో సాదిక్ అనేవాడు పాయిజన్ ఇచ్చి నీ మొగుణ్ణి చంపేస్తాను అంటే ఎలా సహకరించావు?సౌజన్య ఎంత బలహీన మనస్కురాలో ఇక్కడే అర్థమవుతుంది. ఆమె చదువుకుంది.. తల్లిదండ్రులు ఇద్దరు చదువుకున్నవాళ్లే. తండ్రి మంచి ఉద్యోగి.అయినా ఆమె మానసిక బలహీనతలు ఆమె చావుకు దారి తీసేయ్.సాధిక్ అనేవాడికి అవకాశం ఇచ్చిందే సౌజన్య. సౌజన్య సాదిక్ కి లైంగికంగా లొంగిపోయిన తర్వాతే సాధిక్ అనే వాడీలో లవ్ జిహాద్ అనే క్రూరమైన ఆలోచన మొదలైంది. అంతవరకు ఎందుకు అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసిన వ్యక్తి... తన ఇంట్లో జరుగుతున్న విషయాన్ని తెలుసుకోలేనంత అమాయకుడా? సౌజన్య సాదిక్ కలిసి అల్లుడు జగదీశ్ రెడ్డి నీ హత్య చేశారు అనేదిఆమె తల్లిదండ్రులకు కచ్చితంగా తెలుసు.
సాధిక్ గురించి బయట ఎక్కడ చెప్తే ఈ హత్యా నేరం మొత్తం అందరికీ చుట్టుకుంటుందని భయంతోనే ఎవరికి చెప్పకుండా దాచి పెట్టారు. ఆ భయాన్ని సాదిక్ వాడుకున్నాడు. ఆస్తులు దోచుకున్నాడు. సౌజన్య మతం మారాల్సిందేనని పట్టుపట్టాడు. సాధిక్ తో గొడవ పెట్టుకుంటే అల్లుడు హత్య నేరం బయటకి వస్తుందనిఅనే భయంతో కుటుంబం మొత్తం జల సమాధి అయిపోవడానికి సిద్ధపడ్డారు.ఒక క్రిమినల్ తో చేయి కలిపితే.... క్రిమినల్ చేయి పట్టుకొని నడిస్తేజీవితం ఎలా ముగిసిపోతుందో తెలియడానికి సౌజన్య విషాద గాదే ఒక ఉదాహరణ. తన పై తనకు నియంత్రణ లేకపోవడం, మెచ్యూరిటీతో ఆలోచించ లేకపోవడం, భర్త ఉండగా మరో మగాడితో ఫిజికల్ అఫైర్స్ పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకో లేకపోవడం సౌజన్య చేసిన పొరపాటు.ఆ పొరపాటు వల్ల భర్తను కోల్పోయింది, తల్లిదండ్రులను కోల్పోయింది, చివరకు తానే అంతమైపోయింది. బిడ్డను అనాధ చేసింది. వ్యక్తుల మానసిక బలహీనతలు.... కుటుంబాన్ని ఎలా వీధిని పడేస్తాయో తెలియాలంటే ఈ తరానికి సౌజన్య జీవితమే ఒక పెద్ద పాఠం.