Ap Caste Equations : టీడీపీలోకి రెడ్లు – వైసీపీలోకి కమ్మలు ఏపీలో ఏ కులం ఓట్లు ఎటువైపు ?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో కుల సమీకరణలు మారుతున్నాయి.  టీడీపీ పుట్టినప్పటి నుంచి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు… ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు.  వైసీపీకి కొమ్ముగాసిన రెడ్లు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు.  ముద్రగడ చేరికతో జనసేనకు కాపులు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. గతంలో పక్కాగా ఈ కులం వాళ్ళు ఈ పార్టీని సపోర్ట్ చేస్తారని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కులం నాయకులు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు.

Post Published By: dialnews
Updated : 12 January 2024, 9:20 AM IST

Published : 
  • 12 January 2024, 9:20 AM IST

Exit mobile version