Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ కి కూడా ట్రోలింగ్ తప్పలేదు
ఆదిపురుష్ టీజర్ ట్రోలింగ్ బారిన పడ్డాక ట్రైలర్ ఇంకెన్ని విమర్శలు కొని తెచ్చుకుంటుందేమో అనుకున్నారు. టీజర్‌లో చేసిన తప్పులే మళ్లీ చేస్తారా? ఈసారి ఎలాంటి విమర్శలు వస్తాయా? అని డార్లింగ్ ఫ్యాన్స్ భయపడిపోయారు.