ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 తర్వాత కల్కిగా రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతితో కలిసి రాజ సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ పైన ప్రశాంత్ నీల్ మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ సలార్ 2.. శౌర్యాంగ పర్వం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి స్పిరిట్ మూవీ థియేటర్లోకి రానుంది.

Currently, Prabhas has huge pan India projects in his hands.