సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.