Pushpa2 spl song : పుష్ప2′ లోదిశా పటానీతో ఐటెం సాంగ్‌…

అప్పటి వరకు సమంత అంటే.. గ్లామర్ విషయంలో లిమిటేడ్ అని అనుకున్నారు. కానీ పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్‌తో హద్దులన్నీ చెరిపేసింది సమంత (samantha). ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా.. అంటూ ఈ హాట్ బ్యూటీ చేసిన ఐటెం సాంగ్ ఇప్పటికీ హాట్ గానే ఉంటుంది. పార్ట్‌ వన్‌కే ఇలా ఉంటే.. సెకండ్ పార్ట్‌లో వచ్చే ఐటెం సాంగ్ ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని ఊహించుకుంటున్నారు మూవీ లవర్స్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 February 2024, 10:10 AM IST

Published : 
  • 14 February 2024, 10:10 AM IST

Exit mobile version