Nag Ashwin : నాగ్ అశ్విన్ మాములోడు కాదు

ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ యాక్టర్స్ ఉన్నారు. అసలు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను ఇలాంటి సినిమాలో నటింపజేయడమే నాగ్ అశ్విన్ మొదటి సక్సెస్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 June 2024, 11:09 AM IST

Published : 
  • 22 June 2024, 11:09 AM IST

Exit mobile version