SANDEEP REDDY VANGA: యానిమల్ పార్క్‌లో చిరు, సల్మాన్, షారుఖ్..

అంతా చరణ్, బన్నీ, తారక్ డేట్లకోసం ఎదురుచూస్తుంటే, ఇప్పుడు ఈ హీరోలు సందీప్ రెడ్డి కోసం వేయిట్ చేయాల్సి వస్తోంది. తను ఆల్రెడీ ప్రభాస్‌తో స్పిరిట్ మూవీకి కమిటయ్యాడు. కాని యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కథ రెడీ చేస్తున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 5 February 2024, 5:36 PM IST

SANDEEP REDDY VANGA: సందీప్ రెడ్డి వంగ కోసం ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నాడు. అంటే చేతిలో దేవర, వార్ 2, ఇలా వరుస సినిమాలతో బిజీ అయినా, సందీప్‌తో కనీసం ఓ మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో ముందే తనకి కబురు పంపాడు. కాని సందీప్ బిజీ. అంతెందుకు చరణ్‌కి కూడా సందీప్‌తో కలిసి సినిమా చేయాలనుంది. అయితే, ఆల్రెడీ కమిటైన బన్నీతో ప్రాజెక్టే డౌట్‌లో ఉంది. ఇక చరణ్‌తో సందీప్ సినిమా అంటే ఎప్పుడవుతుందో అనేలా సీన్ మారిపోయింది.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ కోసం రంగంలోకి అతిలోక సుందరీమణులు?

అంతా చరణ్, బన్నీ, తారక్ డేట్లకోసం ఎదురుచూస్తుంటే, ఇప్పుడు ఈ హీరోలు సందీప్ రెడ్డి కోసం వేయిట్ చేయాల్సి వస్తోంది. తను ఆల్రెడీ ప్రభాస్‌తో స్పిరిట్ మూవీకి కమిటయ్యాడు. కాని యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కథ రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత స్పిరిట్ ఉంటుంది. ఆ తర్వాతే బన్నీ సినిమా ఉంటుంది. కాని ఏమో చెప్పలేం అన్న కామెంట్లు, డౌట్ల రూపంలో పేలుతున్నాయి. ప్రజెంట్ చిరుతో కథా చర్చలు చేసిన సందీప్.. సల్మాన్‌కి కూడా కథ చెప్పాడట.

ఇక బాలీవుడ్‌లో తన ఫేవరెట్ అయిన షారుఖ్ ఖాన్‌తో సినిమా తీయాలనుందన్నాడు సందీప్. ఇలా సందీప్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్ గందరగోళంగా కనిపించినా, తను బడా స్టార్లకు ముందే స్టోరీ లైన్లు చెప్పి స్ట్రాటజీ మార్చాడనే మాటే వినిపిస్తోంది.

Published : 
  • 5 February 2024, 5:36 PM IST