

ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు



సుశాంత్ తో మాట్లాడుతున్న నిర్మాత రాధా



వెంకయ్య నాయుడుతో ముచ్చటిస్తున్న రాం చరణ్



వెంకయ్య నాయుడును కలిసిన నాని



ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్న మాజీ ఉఫరాష్ట్రపతి



పుష్పాంజలి ఘటిస్తున్న చిత్రం



సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు



మహేష్ తో రామ్ చరణ్ మాటామంతి



ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో సుమంత్



నమ్రతాతో కలిసి కార్యక్రమానికి హాజరైన మహేష్
