Lokesh: యువగళానికి వందరోజులు.. శతదినోత్సవ వేడుకలో పాల్గొన్న నారా, నందమూరి కుటుంబసభ్యులు..

యువగళం పాదయాత్రలో మరో మైలు రాయిని అధిగమించారు నారా లోకేష్. నేటితో పాదయాత్ర ప్రారంభించి వందరోజులు పూర్తైన సందర్బంగా కుటుంబ సభ్యులు లోకేష్ కి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శతదినోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

Post Published By: Srikar Creator
Updated : 15 May 2023, 1:29 PM IST
1 / 12 \"Zoom\"లోకేష్ యువగళం పాదయాత్ర
2 / 12 \"Zoom\"బ్రౌచర్ ను ఆవిష్కరిస్తున్న నారా లోకేష్
3 / 12 \"Zoom\"తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
4 / 12 \"Zoom\"తల్లి నారా భువనేశ్వరి షూ లేసు కడుతున్న కుమారుడు
5 / 12 \"Zoom\"100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఫోటో దిగారు
6 / 12 \"Zoom\"మార్గ మధ్యమంలో ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు తన హస్తాన్ని అందించిన లోకేష్
7 / 12 \"Zoom\"కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులతో కలిసి ఫోటో దిగిన లోకేష్
8 / 12 \"Zoom\"రైతు మహిళను పరామర్శించారు
9 / 12 \"Zoom\"నారా, నందమూరి ఇరు కుటుంబ సభ్యులు రావడంతో యాత్రకు నూతన తేజం వచ్చింది.
10 / 12 \"Zoom\"రైతు ఆరేసిన వరి గింజలను పరిశీలిస్తున్న లోకేష్
11 / 12 \"Zoom\"పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు
12 / 12 \"Zoom\"శతదినోత్సవాన్ని పురస్కరించుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

Published : 
  • 15 May 2023, 1:29 PM IST