

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద తప్పిన పెను ప్రమాదం



ఆలయ ధ్వజస్థంబం వద్ద ఉన్న చెట్టు నేలకొరిగింది



వందేళ్ల నాటి రావి చెట్టుగా చెబుతున్నారు స్థానికులు



మహావృక్షం కావడంతో చుట్టుపక్కన ఉన్న షాపులపైకి ఒరిగింది



ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు



మృతుడు కడప కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు



యుద్దప్రాతి పదికన సహాయ చర్యలు చేపట్టారు పోలీసులు, ఆలయ సిబ్బంది



ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి



ప్రస్తుతం గోవిందరాజస్వామి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి



రేకుల షెడ్లు, పందిళ్లు కిందకు వాలిపోయాయి
