Top story: ఇక విధ్వంసమే! ఉక్రెయిన్‌పైకి కొరియన్ కిల్లర్ మిస్సైల్ పుతిన్‌కు గిఫ్ట్‌గా మాన్‌స్టర్‌ను పంపిన కిమ్..!
కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్.. ఈ ఇద్దరి శత్రువు ఒకరే.. ఆ ఇద్దరి లక్ష్యం కూడా ఒక్కటే. ఆ కామన్ ఎనిమీ ఎవరో కాదు.. అగ్రరాజ్యం అమెరికా..! ఇప్పుడు ఆ దేశం లక్ష్యంగానే ఇద్దరి యాక్షన్ కంటిన్యూ అవుతోంది.