Top story: నా బూతే…. నా భవిష్యత్తు. లీడర్ గా ఎదగాలంటే బూతులు మాట్లాడాల్సిందేనా?
నువ్వు లుచ్చా నా కొడుకువి ఒక ప్రతిపక్ష నేత సీఎం ని అంటున్న మాటలు ఇవి . నీ లాగులో తొండలు వదులుతా…. సీఎం ప్రతిపక్ష నేతని తిడుతున్న తిట్లు ఇవి. ఇక ఏకంగా స్పీకర్ను పట్టుకొని…. డాష్ కొడుకు అని ఒక ఎమ్మెల్సీ అంటాడు.