Top story:నోటి దూల రాజకీయం…బూతులు తిట్టడం…. తిట్టించుకోవడం. ఇదేనా ఇప్పుడు ఏపీలో రాజకీయం?
నువ్వు నన్ను గులకరాయతో కొడితే నేను నిన్ను ఇటుక రాయి తో కొడతా…… ఏపీలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఇది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల నేతలు ప్రత్యర్ధులని ఓపెన్ గా,కెమెరా ముందు బండ బూతులు తిడుతుంటారు.