సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద చిన్న స్టేట్ మెంట్ రాంగ్ గా ఎవరు ఇచ్చినా, వాళ్లకి సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా ఇచ్చిపడేస్తారు.