నాలుగు నిమిషాల ముప్పైఐదు సెకన్ల లెంథీ గ్లింప్స్ రాబోతోందంటే ఎవరూ నమ్మలేదు. డ్రాగన్ మీద వస్తున్న మరో రూమర్ ఇదనుకున్నారు. కాని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చిన గ్లింప్స్ ఇండస్ట్రీ రికార్డులనే బ్రేక్ చేసేలా ఉంది.