రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ ఓటీటీలో సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. ఈ మధ్యే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన నేపథ్యంలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది.