రాజమౌళి NEXT.. మాసా..? రెబలా.?

రాజమౌళి వారణాసి జూన్ 26 కి పూర్తి కాబోతోంది. ఆల్రెడీ 50శాతం షూటింగ్ పూర్తైంది. అంటే జూన్ తర్వాత మార్చ్ లో సినిమా రిలీజ్ అయ్యే వరకు, పోస్ట్ ప్రొడక్షన్ లేదంటే ప్రమోషన్ తో రాజమౌళి అండ్ టీం బిజీ అవుతారు.. వన్స్ మార్చ్ లో వారనాసి విడుదలైందంటే, తను పూర్తిగా ఫ్రీ.. మహా అయితే, అమెరికా, యూరప్ లో ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు మరో నెలరోజులు కష్టపడొచ్చు.. ఎలా చూసినా ఏప్రిల్ లేదంటే కనీసం మే నెలలోనైనా రాజమౌళి ఫ్రీ అవ్వొచ్చు.. సో వారనాసి వచ్చి వండర్స్ చేసినా, పాన్ వరల్డ్ ని షేక్ చేసినా.. తనతోపాటు టీం ఫుల్ హ్యపీసే.. అదే జరుగుతుందనే అంచనాలున్నాయి... రాజమౌళి మీద సూపర్ స్టార్ మహేశ్ బాబు అండ్ కోకి అంత నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆతర్వాత ఏంటి? రాజమౌళి నెక్ట్స్ ఎవరితో సినిమా తీస్తాడు.. మొన్నటి వరకంటే, వారణాసి మూవీ రెండు భాగాలుగా ఉంటుందన్నారు. గ్లోబ్ ట్రాటర్ , టైం ట్రాటర్ ఇలా రెండు భాగాలు కాబట్టి మరో రెండు మూడేళ్లు వారణాసి టీం బిజీ అనుకున్నారు. కాని ఇది ఒకే భాగమని రాజమౌళి తేల్చాడు.. జూన్ లో షూటింగ్ పూర్తవుతుందని కూడా రాజమౌళి తేల్చాడు.. ఇక మిగిలింది తను నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడో చెప్పడం... బేసిగ్గా రాజమౌళి తన సినిమా సగం పూర్తి కాగానే, తనకు నచ్చిన స్టోరీలైన్ తో హీరోని కలవటం, లేదా హీరోలనే పిలిపించి బేసిక్ స్టోరీ లైన్ చెప్పి వాళ్లని లాక్ చేయటం జరుగుతుంది. అలా వాళ్ల డేట్లు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇప్పటి నుంచే డిసైడ్ చేసి, వాళ్లు ఈ లోపు కమిటైన ప్రాజెక్టులు పూర్తి చేసేలా గైడెన్స్ ఇచ్చేస్తాడు ఆలెక్కన వారణాసి 50 శాతం షూటింగ్ పూర్తైందని రాజమౌలే తేల్చాడంటే, ఇప్పడే తన నెక్ట్స్ మూవీ హీరో ఎవరో తేలాలి.. కాని ఇంకా ఆ సస్పెన్స్ కొనసాగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్, లేదంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌలి సినిమా ఉండొచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అల్లు అర్జున్ తో సినిమా తీసేలా రాజమౌళి మీద అల్లు అరవింద్ ఎంత ప్రెజర్ పెంచినా, రాజమౌళి నుంచి రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే ప్రబాస్ లేదంటే, ఎన్టీఆర్ తో రాజమౌళి పావన్ వరల్డ్ సెకండ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు.. కాబట్టి ఇక మీదట రాజమౌళి తరచూ ఏ హీరోని ఎక్కువ సార్లు కలిస్తే అతనితోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చనే అంచనాతో, జక్కన్న జర్నీని ఫాలో అవుతోంది మీడియా... మరీ ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఈ క్యూరియాసిటీ కనిపిస్తున్నట్టుంది.

Post Published By: dialnews
Updated : 14 February 2026, 1:36 PM IST

వారణాసి మూవీ షూటింగ్ జూన్ లోగా పూర్తవుతుంది. లేదా జూన్ ఎండ్ లోగా పూర్తవుతుంది. ఇది మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఇచ్చిన స్టేట్ మెంట్. అంటే జూన్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు రాజమౌళి , కేవలం పోస్ట్ ప్రొడక్షన్ తోనే బిజీ అయ్యే ఛాన్స్ఉంది. అయితే ఇక్కడ సమస్య అది కాదు.. రాజమౌళి నెక్ట్స్ ఏ హీరోతో సినిమాచేస్తాడు.. బన్నీ, ఎన్టీఆర్, పేర్లు కూడా మొన్నీమధ్య వినిపించాయి.. కాని ప్రభాస్, మహేశ్ పేర్లు మళ్లీ వినిపిస్తున్నాయి.. ఇదే విచిత్రంగా ఉంది... వారణాసి మూవీని మహేశ్ తో తీశాక, మళ్లీ సూపర్ స్టార్ తో వెంటనే రాజమౌళి మూవీ ఉంటుందనుకోలేం... ఉంటే గింటే, ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరితోనైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.. కాని రాజమౌళి మనసులో ఏముంది.. ఒక మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే, మరో హీరోని అలర్ట్ చేసి, ప్రాజెక్ట్ ఫిక్స్ చేస్తాడు రాజమౌలి.. అలాంటి ప్లానింగ్ ఇప్పుడు మిస్ అవుతోంది.. ఎందుకు? ఇంకేదైనా సర్ ప్రైజ్ ఉండబోతోందా?

రాజమౌళి వారణాసి జూన్ 26 కి పూర్తి కాబోతోంది. ఆల్రెడీ 50శాతం షూటింగ్ పూర్తైంది. అంటే జూన్ తర్వాత మార్చ్ లో సినిమా రిలీజ్ అయ్యే వరకు, పోస్ట్ ప్రొడక్షన్ లేదంటే ప్రమోషన్ తో రాజమౌళి అండ్ టీం బిజీ అవుతారు.. వన్స్ మార్చ్ లో వారనాసి విడుదలైందంటే, తను పూర్తిగా ఫ్రీ.. మహా అయితే, అమెరికా, యూరప్ లో ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు మరో నెలరోజులు కష్టపడొచ్చు..ఎలా చూసినా ఏప్రిల్ లేదంటే కనీసం మే నెలలోనైనా రాజమౌళి ఫ్రీ అవ్వొచ్చు.. సో వారనాసి వచ్చి వండర్స్ చేసినా, పాన్ వరల్డ్ ని షేక్ చేసినా.. తనతోపాటు టీం ఫుల్ హ్యపీసే.. అదే జరుగుతుందనే అంచనాలున్నాయి... రాజమౌళి మీద సూపర్ స్టార్ మహేశ్ బాబు అండ్ కోకి అంత నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆతర్వాత ఏంటి?

రాజమౌళి నెక్ట్స్ ఎవరితో సినిమా తీస్తాడు.. మొన్నటి వరకంటే, వారణాసి మూవీ రెండు భాగాలుగా ఉంటుందన్నారు. గ్లోబ్ ట్రాటర్ , టైం ట్రాటర్ ఇలా రెండు భాగాలు కాబట్టి మరో రెండు మూడేళ్లు వారణాసి టీం బిజీ అనుకున్నారు. కాని ఇది ఒకే భాగమని రాజమౌళి తేల్చాడు.. జూన్ లో షూటింగ్ పూర్తవుతుందని కూడా రాజమౌళి తేల్చాడు..ఇక మిగిలింది తను నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడో చెప్పడం... బేసిగ్గా రాజమౌళి తన సినిమా సగం పూర్తి కాగానే, తనకు నచ్చిన స్టోరీలైన్ తో హీరోని కలవటం, లేదా హీరోలనే పిలిపించి బేసిక్ స్టోరీ లైన్ చెప్పి వాళ్లని లాక్ చేయటం జరుగుతుంది. అలా వాళ్ల డేట్లు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇప్పటి నుంచే డిసైడ్ చేసి, వాళ్లు ఈ లోపు కమిటైన ప్రాజెక్టులు పూర్తి చేసేలా గైడెన్స్ ఇచ్చేస్తాడు

ఆలెక్కన వారణాసి 50 శాతం షూటింగ్ పూర్తైందని రాజమౌలే తేల్చాడంటే, ఇప్పడే తన నెక్ట్స్ మూవీ హీరో ఎవరో తేలాలి.. కాని ఇంకా ఆ సస్పెన్స్ కొనసాగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్, లేదంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌలి సినిమా ఉండొచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అల్లు అర్జున్ తో సినిమా తీసేలా రాజమౌళి మీద అల్లు అరవింద్ ఎంత ప్రెజర్ పెంచినా, రాజమౌళి నుంచి రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే ప్రబాస్ లేదంటే, ఎన్టీఆర్ తో రాజమౌళి పావన్ వరల్డ్ సెకండ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు.. కాబట్టి ఇక మీదట రాజమౌళి తరచూ ఏ హీరోని ఎక్కువ సార్లు కలిస్తే అతనితోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చనే అంచనాతో, జక్కన్న జర్నీని ఫాలో అవుతోంది మీడియా... మరీ ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఈ క్యూరియాసిటీ కనిపిస్తున్నట్టుంది.

Published : 
  • 14 February 2026, 1:36 PM IST