Top story: అక్కడ దోస్తీ-ఇక్కడ కుస్తీ తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు లేకపోవడానికి కారణం ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ భుజం భుజం కలిపి నడుస్తున్న బీజేపీ, జనసేనల మధ్య తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య స్నేహం వికసిస్తుంటే, తెలంగాణకు వచ్చేసరికి అది కాస్తా రాజకీయం