ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం ప్రభావం కారణంగా భారత స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడిదారుల సంపద ఆవిరి అయిపోతుంది. సోమవారం ఒక్క రోజే దాదాపు రూ.12.78 ట్రిలియన్ల మార్కెట్ ఆవిరైపోయిందని జాతీయ మీడియా తెలిపింది.
యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు రూ. 31 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరి అయిపోయింది. బ్యాంకింగ్ రంగంతో పాటుగా ఆయిల్ కంపెనీలు కూడా భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఈ నష్టానికి కారణంగా చెప్తున్నారు.