Top story: బిజెపి, బిఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం…. ఆ ముగ్గురి భయంతో ముందే డీల్ క్లోజ్ చేసిన కేసీఆర్..!
2028 లో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి, బి ఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం సెట్ అయిపోయింది.
పరిస్థితులను బట్టి ఎన్నికల ముందు కానీ, తర్వాత గాని బిజెపి బీఆర్ఎస్ మధ్య పొత్తులు కాయం