ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు దర్శకుడు రాజమౌళి (Rajamouli). ఈ భారీ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఇక.. గుంటూరు కారం (Guntur kaaram) లాంటి మాస్ మసాలా మూవీ తర్వాత జక్కన్నతో భారీ మూవీకి ఫిక్సయ్యాడు మహేశ్.. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి

Star director SS Rajamouli is going to replace these two for Mahesh